అక్కడ గొడవ.. ఇక్కడ గ్రామసభ వాయిదా.!

ప్రొద్దుటూరు(జూలై, 18): నేడు శనివారం నిర్వహించాల్సిన సోములవారిపల్లె గ్రామసభను అధికారులు నిరవధికంగా వాయిదా వేశారు.  శుక్రవారం కొత్తపల్లె గ్రామసభలో గొడవ జరగడంతో, ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  కాగా.. నిన్న జరిగిన కొత్తపల్లె గ్రామసభను కూడా వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం