మైనర్ బాలికను వంచించిన యువకుడు కటకటాల్లోకి.!

ప్రొద్దుటూరు, జులై,14: ప్రొద్దుటూరు అమృతనగర్ మైనర్ బాలికను ప్రేమ పేరుతో తీసుకువెళ్లి అత్యాచారం చేసిన కేసులో మంగళవారం కార్తీక్ అనే యువకుడిని అరెస్ట్ చేసి, రిమాండుకు పెట్టి,  కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణ్ తెలిపారు.  ప్రేమ ఉచ్చులో పడి మోసపోవద్దని సిఐ యువతులకు సూచించారు.
- ప్రొద్దుటూరు వార్తలు/proddaturnews.com, Proddatur, YSR Kadapa, Andhra Pradesh.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?