రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి: SRO రామదాసు

ప్రొద్దుటూరు(జూలై,24):స్టాంప్ రైటర్స్ సమ్మెవల్ల నాలుగు రోజులుగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది.  దీంతో అదికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 
పబ్లిక్ డేటా ఎంట్రీ మాడ్యూల్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు, చలనాల తయారీ, డేటా ఎంట్రీ ఇతర సేవలను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్లు SRO రామదాసు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ప్రజలు గతంలోలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సేవలు పొందవచ్చన్నారు.
-  ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం