ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్.!
ప్రొద్దుటూరు(జూలై,14) ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి అమరావతి హెడ్ క్వార్టర్స్ వెళ్తున్నారు. ఇక్కడికి పోలవరం జిల్లా రంపచోడవరం DWMA అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస విశ్వనాధ్ రానున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే NOC ఇస్తూ ఉత్తర్వులు(GO.Rt.No.677) జారీ చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు, Proddatur YSR Kadapa Andhra Pradesh.