కూటమి పాలనపై ఇంటింటికెళ్ళి చెప్పాలి: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు(జూలై, 23): రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనపై ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి టిడిపి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.