ప్రొద్దుటూరులో పాపులేషన్ డే ర్యాలీ.!

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం ప్రొద్దుటూరులో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  జమ్మలమడుగు ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. గీత, స్థానిక వైద్యాధికారులు భరత్ నారాయణ, మురళీకృష్ణ రెడ్డి, మధుకుమార్, మానస, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సిఓలు సుబ్బారెడ్డి, నాగజ్యోతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?