జడ్పీలో గళమెత్తిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద.!


శుక్రవారం కడప జడ్పీ సమావేశంలో పొద్దుటూరు నియోజకవర్గ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రస్తావించారు.  రైతులకు పంటల బీమా, NH నిర్వాసితులకు పరిహారం, RTPP హైలెవెల్ వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నేత్ర విభాగం పనుల ఆలస్యం, శ్రీనివాసనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం, మున్సిపాలిటీ పరిధిలో స్మార్ట్ కిచెన్ ఏర్పాటుపై సమావేశంలో ప్రస్తావించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం