ప్రొద్దుటూరులో విత్తనాలు, పురుగుమందులు సీజ్.!
శుక్రవారం ప్రొద్దుటూరులోని ఎరువులు విత్తనాలు పురుగు మందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరు దుకాణాల్లోని రూ.2.50 లక్షల విలువైన విత్తనాలు పురుగు మందులను సీజ్ చేశారు. సరియైన పత్రాలు అనుమతులు లేని ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసినట్లు మైదుకూరు ఏడిఏ కృష్ణమూర్తి ప్రొద్దుటూరు ఎంఏఓ వర హరికుమార్ తెలిపారు.