ప్రొద్దుటూరులో ATM కేంద్రాల వద్ద కేటుగాళ్లు.!

ప్రొద్దుటూరులో ఏటీఎం కేంద్రాల వద్ద కేటుగాళ్లు అమాయకులను మోసం చేసి డబ్బులను తస్కరిస్తున్నారు.  స్థానిక SBI ATMలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వారి కార్డులను మార్పు చేసి, పిన్ నెంబర్లు సేకరించి రూ.1,38,400లు కాజేశారు.  బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం స్థానిక 1టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.  విచారణ చేపట్టినట్లు సిఐ కొండారెడ్డి తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?