గంజాయి ముఠా అరెస్ట్: ASP విభుకృష్ణ

ప్రొద్దుటూరు(జూలై, 18) ప్రొద్దుటూరు 3-టౌన్ పోలీసులు శనివారం స్థానిక బొల్లవరం ప్రాంతంలో దాడులు నిర్వహించి గంజా ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 కిలోల గంజా స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ASP విభుకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు.  నెల్లూరు(D) బోగోలు(M) బిట్రగుంట(V) బాణాల సువార్త నుంచి చాపాడు(M) రాజుపాలెం(V) గాలం సిద్దయ్య, కమలాపురం(M) పెద్దచెప్పలి(V) ఉరిమిళ్ళ శ్రీనివాసులు గంజా కొనుగోలు చేస్తుండగా సీఐ రామాంజనేయుడు ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారన్నారు.
ఒడిశా నుంచి రైళ్లలో గంజా ఇక్కడికి తెస్తున్నట్లు విచారణలో వెల్లడించారన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?