ప్రొద్దుటూరులో కేటుగాడు అరెస్ట్ :ASP విభుకృష్ణ

ప్రొద్దుటూరు(జూలై, 15) ఏటీఎం కేంద్రాల్లో సహాయం పేరుతో అమాయకుల ఏటీఎం కార్డులను మార్పు చేసి, పిన్ నెంబర్లను తస్కరించి, వాటితో నగదు డ్రా చేసుకుంటున్న కర్నూలుకు చెందిన సిద్ధేష్ అనే వ్యక్తిని బుధవారం స్థానిక 1టౌన్ పోలీసులు పట్టుకొని అరెస్టు చేసినట్లు ఏఎస్పి విభూకృష్ణ తెలిపారు.  నిందితుడి నుంచి రూ.50 నగదు, సెల్ ఫోను, నకిలీ ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు.  ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం