లోకేశ్ బాబు.. హామీలిచ్చాక అమలు చేయాలి కదా.? AITUC రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు

ప్రొద్దుటూరు(జూలై,14): కార్మికులకు ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు మంగళవారం ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో విమర్శించారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?