తాళ్లమాపురంలో 550 పశువులకు ఉచిత వైద్యం.!


పొద్దుటూరు వెటర్నరీ కాలేజీ అధ్యాపకులు, స్టూడెంట్స్ శుక్రవారం తాళ్లమాపురం గ్రామంలో 550 పశువులకు ఉచిత వైద్య చికిత్సలు సేవలను అందించారు. ప్రొద్దుటూరు పశుసంవర్ధక శాఖ ఏడి ధనుంజయ రెడ్డి, తాళ్లమాపురం పశు వైద్య అధికారి మాధవరెడ్డి, కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ వైద్యాధికారులు పాండురంగారెడ్డి, ఊర్మిళ, భార్గవి, పృద్వి, రేవతి, విద్యార్థులు పాల్గొన్నారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?