25న ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ధర్నా.!

పొద్దుటూరు(జూలై, 21): పొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఈనెల 25న శనివారం ధర్నా నిర్వహిస్తానని స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు.  స్థానిక శ్రీనివాసనగర్లో 80 శాతం పూర్తయిన విద్యుత్ సబ్ స్టేషన్ పనులను కొనసాగించకపోవడంపై అధికారుల తీరుకు నిరసనగా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం