ప్రొద్దుటూరులో 2,18,603 మంది ఓటర్లు.!

ప్రొద్దుటూరు(జూలై, 31): SIR మ్యాపింగ్ అనంతరం అదికారులు శుక్రవారం ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు.  ఇందులోని వివరాల ప్రకారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2,18,603 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,05,874, మహిళలు 1,12,692, ఇతరులు 37 మంది ఓటర్లు ఉన్నారు.
*జిల్లాలో నియోజకవర్గాల వారీగా.. బద్వేల్-200193, రాజంపేట-215825, కడప-217415, పులివెందుల-200531, కమలాపురం-184559, జమ్మలమడుగు-222619, ప్రొద్దుటూరు-218603, మైదుకూరు-191567 మంది ఓటర్లు ఉన్నారు.
*జిల్లాలో మొత్తం ఓటర్లు 1651312 మంది కాగా.. వీరిలో పురుషులు 809839, మహిళలు 841337, ఇతరులు 136, సర్వీస్ ఓటర్లు 2217 మంది ఉన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?