జగన్ యాప్ ఆవిష్కరించిన రాచమల్లు.!

ప్రొద్దుటూరు(జూలై, 18): జగన్ 2.0 యాప్ శనివారం ప్రొద్దుటూరులో స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను నేరుగా యాప్ ద్వారా జగన్ దృష్టికి తీసుకు వెళ్ళొచ్చన్నారు.  ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?