ప్రొద్దుటూరు లోక్ అదాలత్.. 190 కేసులు పరిష్కారం.!

ప్రొద్దుటూరు కోర్టులో శనివారం 2nd అడిషనల్ జిల్లా జడ్జి సత్యకుమారి ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు.  ఇరువర్గాల రాజీతో 190 కేసుల్లో రూ.5.99కోట్లు సెటిల్మెంట్ చేశారు.  జడ్జీలు సత్యకుమారి, వెంకటేశ్వర్లు, షేక్ ఫైజునిస్సా, ప్రతిభ, సురేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో 5 బెంచిలు ఏర్పాటు చేశారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?