ప్రొద్దుటూరులో ఇద్దరు మిస్సింగ్.!

ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మిస్సింగ్ అయినట్లు వారి కుటుంబ సభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు.  వసంతపేటకు చెందిన విద్యార్థి శివ రమేష్ చదువుకొమ్మని తండ్రి మందలించాడని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.  చాపాడు మండలానికి చెందిన యువతి ప్రొద్దుటూరు రామేశ్వరంలో తాతవద్ద ఉంటూ కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేశారు.  ఈ రెండు ఫిర్యాదులపై సిఐ కొండారెడ్డి విచారణ చేస్తున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?