తాళ్ళమాపురంలో ఇండిపెండెంట్ విజయం.!
ప్రొద్దుటూరు మండలం తాళ్ళమాపురం MPTCగా ఇండిపెండెంట్ అభ్యర్థి సుబ్బమ్మ విజయం సాధించారు. జనసేన అభ్యర్థి మౌనికపై 359 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 3709 ఓట్లలో 2976 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి సుబ్బమ్మకు 1612, జనసేన అభ్యర్థి మౌనికకు 1253, నోటాకు 18 ఓట్లు పడ్డాయి. 93 ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు.