మా గురించి

PRODDATURNEWS.COMకు స్వాగతం. కడప జిల్లా ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంతాల తాజా వార్తలు ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని వేగంగా, విశ్వసనీయంగా అందించడం మా లక్ష్యం. మేము నిజమైన సమాచారాన్ని ప్రచురించేందుకు కట్టుబడి ఉన్నాము. మా PRODDATURNEWS.COM వెబ్ సైట్లో ఏదైనా సమాచారం తప్పుగా అనిపిస్తే, దయచేసి మమ్మల్ని email:proddaturnews@gmail.com లో సంప్రదించండి. ప్రొద్దుటూరు ప్రజలకు స్థానిక వార్తలను అందించడం మా ప్రధాన లక్ష్యం.