మీడియా జోలికొస్తే ఖబడ్దార్: టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి
ప్రొద్దుటూరు: నిష్పక్షపాతంగా, నిజాయితీగా ప్రజా సమస్యలను, ప్రభుత్వ అధికారుల తప్పిదాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న మీడియా ప్రతినిధులపై వాట్సాప్ గ్రూపుల్లో అసత్య ఆరోపణలు, దాడులు చేస్తే ఊరుకునేది లేదని ప్రొద్దుటూరు టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తన తప్పులను బయట పెడ్తున్న ప్రొద్దుటూరు మీడియాపై వాట్సాప్ గ్రూపుల్లో దాడి చేయడానికి ఖండించారు. ప్రవీణ్ ఇంకా ఏమన్నారు వీడియోలో చూడండి.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.