జిల్లా కలెక్టర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే.!
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డికి ఓటు ఎలా వచ్చిందో జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని స్థానిక వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాఘవరెడ్డి ఓటు ప్రొద్దుటూరులో చూపడానికి పెద్ద అధికారికి రూ.6 కోట్ల విలువైన స్థలం హైదరాబాద్ నార్సింగల్ లో మార్పిడి జరిగిందన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.