మున్సిపల్ కమిషనర్ అంత మాటన్నాడా.?
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ స్థానిక టిడిపి కౌన్సిలర్లతో మేము పెట్టిన వాళ్ళే కదా మీరు అంటూ ఎద్దేవా చేస్తున్నాడని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో కౌన్సిలర్లకు విలువ లేదన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.