మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు.!
*మొదటి విడత నవంబర్ 26న అట్లూరు, బి.కోడూరు, కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయన, బద్వేల్, గోపవరం, మైదుకూరు, జి.మరం, రాజంపేట, నందలూరు, సుండుపల్లి, వీరಬಲ್ಲಿ మండలాల్లో ఎన్నికలు జరుగుతాయ
*రెండవ విడత 29న ఖాజీపేట, కమలాపురం, పెండ్లిಮర్రి, చింతకొమ్మదిన్నె, వల్లూరు, చెన్నూరు, సిద్ధవటం, ఒంటిమిట్ట, VNపల్లి, పులివెందుల, వేంపల్లి, వేముల, చక్రాయపేట మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి.
*మూడవ విడత డిసెంబర్ 2న లింగాల, సింహాద్రిపురం, తొండూరు, చాపాడు, దుద్యూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం, కొండాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు మండలాల్లోని పంచాయితీల్లో ఎన్నికలు జరుగుతాయి.