ముక్తి రామలింగేశ్వర స్వామి హుండీల లెక్కింపు.!

ప్రొద్దుటూరు: స్థానిక రామేశ్వరం శ్రీముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు.  తేదీ.23.02.2026 నుండి 19.11.2026 వరకు  9 నెలల హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
రూ.2,55,314/- లు రాబడి వచ్చిందని ఆలయ ఈఓ శ్రీధర్ తెలిపారు.  టెంపుల్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు.