దేవగుడి బ్రదర్స్ రాజీనామా.!
జమ్మలమడుగు: జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వక పోవడంపై నిరసనగా బీజేపీకి చెందిన జమ్మలమడుగు, ముద్దనూరు జడ్పీటీసీ సభ్యులు రాజేశ్వర రెడ్డి, గోవర్ధన్ రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. కడప జడ్పీ చైర్మన్ పదవిని బిజెపికి చెందిన తనకు కేటాయిస్తామని అధిష్టానం చెప్పిందన్నారు. అయితే టిడిపి వారు రాజకీయం చేసి జెడ్పీ చైర్మన్ పదవిని తీసుకున్నారన్నారు. కార్యకర్తలు, అనుచరులు, అభిమానుల
నిర్ణయం మేరకు జడ్పిటిసి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.