ఏకగ్రీవం అయిన సర్పంచ్ లు వీరే.!

ప్రొద్దుటూరు మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు గాను.. 11 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
చెన్నమరాజుపల్లి — బలరాముడు రాజువారి
చౌడూరు — సుష్మా రెడ్డి యెరసి
చౌటపల్లి — మోహన్ మేకల
దొరసానిపల్లి — భాస్కర్ రెడ్డి పాతకోట
గోపవరం — లక్ష్మీ పద్మావతి దేవర
కాకిరేణిపల్లె — గురు శ్రీ లక్ష్మి కర్ణాటి
కామనూరు — శ్రీనివాసులరెడ్డి అమ్మెరెడ్డి
కొత్తపల్లె — ఎనపతి ఉమ
పెద్దసెట్టిపల్లె — రమాదేవి రామిరెడ్డి
సీతాంపల్లె — చంద్రమోహన్ వారా
సోములవారిపల్లె — గౌస్ బాషా షేక్ బెపారి ఏకగ్రీవం అయ్యారు.
*తాళ్ళమాపురం, కల్లూరు, ఉప్పరపల్లె, నంగనూరుపల్లె పంచాయతీల్లో మాత్రమే సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి.