వరద పదవులను అమ్ముకున్నారు: రాచమల్లు
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి స్థానిక సంస్థల పదవులను అమ్ముకున్నారని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్, పరిషత్, పంచాయితీ పదవులను వేలం వేసి ఉన్నోళ్లకు అమ్ముకున్నారన్నారు. ఏకగ్రీవాల్లో అధికారులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.