పంచాయతీ ఎన్నికలనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపించాలి:రాచమల్లు
ప్రొద్దుటూరు: పంచాయతీ ఎన్నికలైనా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలు ఓటు వేసి ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.