తాళ్ళమాపురంలో 80.23% పోలింగ్.. జిల్లాలోనే అధ్యధికం.!

ప్రొద్దుటూరు మండలం తాళ్ళమాపురం MPTC స్థానానికి ప్రాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి.  పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఓటర్లు ఓటు వేయడానికి క్యూ కట్టారు.
తాళ్లమాపురం, మూలవారిపల్లె, సగిలిగుడ్డుపల్లెకు చెందిన 3,709 మంది ఓటర్లు ఉన్నారు.  వీరు ఓటుహక్కు వినియోగించుకోవడానికి తాళ్ళమాపురంలో 3, మూలవారిపల్లె 1 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
*మొత్తం 3709 ఓట్లకు గాను 2976 ఓట్లు పోలయ్యాయి.. 
జిల్లాలోనే అధ్యధికంగా 80.23 శాతం నమోదైంది.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.