ఆ 4 చోట్ల మాత్రమే సర్పంచ్ ఎన్నికలు.!

ప్రొద్దుటూరు మండలంలో 15 పంచాయతీలకు గాను.. 4 పంచాయతీల్లో మాత్రమే సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.  
*కల్లూరులో కెజియా, లక్ష్మి నరసమ్మ, మార్తమ్మ, రెడ్డమ్మ, విజయమ్మ పోటీలో ఉన్నారు. 
*నంగనూరిపల్లెలో సంధ్య, గంగయ్య, చక్రవర్తి, సుబ్బరామయ్య పోటీ చేస్తున్నారు.  
*తాళ్ళమాపురంలో అనురాధ, గంగాదేవి, మాధవి, లక్ష్మి ప్రసన్న, విజయ లక్ష్మి పోటీలో ఉన్నారు. 
*ఉప్పరపల్లెలో రామలక్షుమ్మ, వసుంధరమ్మ, వెంకట లక్ష్మీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు.