ప్రొద్దుటూరులో వైసీపీ నామినేషన్ల తిరస్కరణ.!

ప్రొద్దుటూరు మండలంలోని 15 పంచాయితీలకు 89 నామినేషన్లు దాఖలవ్వగా.. స్క్రూటినీలో 33 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. వార్డులకు 443 నామినేషన్లు రాగా.. 124 నామినేషన్లు డిస్ క్వాలిఫై అయ్యాయి. వైసిపి మద్దతుదారుల నామినేషన్లే తిరస్కరణకు గురయ్యాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.   

పంచాయతీ సర్పంచ్ నామినేషన్లు
(వచ్చినవి)
వార్డు సభ్యుల నామినేషన్లు
(వచ్చినవి)
చెల్లుబాటు అయిన
సర్పంచ్ అభ్యర్థులు
చెల్లుబాటు అయిన
వార్డు సభ్యుల అభ్యర్థులు
చెన్నమరాజుపల్లె 5 28 2 11
చౌడూరు 5 17 2 10
చౌటపల్లి 2 8 2 8
దొరసానిపల్లె 7 29 3 20
గోపవరం 3 43 2 33
కాకిరేనిపల్లె 4 10 2 8
కల్లూరు 7 26 7 26
కామనూరు 2 10 2 10
కొత్తపల్లె 5 42 2 23
నంగనూరుపల్లె 9 26 9 26
పెద్దసెట్టిపల్లె 4 28 2 15
సీతాంపల్లి 10 20 2 11
సోములవారిపల్లి 10 79 4 42
తాళ్లమాపురం 8 44 7 43
ఉప్పరపల్లి 8 33 8 33
మొత్తం 89 443 56 319