అండర్-17 జాతీయ క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ ఇతనే.!
పొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇర్ఫాన్ భాషా కుమారుడు సాధ్ ఇర్ఫాన్ అండర్-17 జాతీయ క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గతంలో అండర్-14 జాతీయ క్రికెట్ జట్టుకు సాధ్ ఇర్ఫాన్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు. డిసెంబర్ 10 నుంచి మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో జరిగే జాతీయ అండర్-17 క్రికెట్ జుట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. సాధ్ ఇర్ఫాన్ ను క్రికెట్ అభిమానులు, స్థానికులు అభినందిస్తున్నారు.