ప్రొద్దుటూరు MPTC, సర్పంచ్ ల రిజర్వేషన్లు ఇవే.!
ప్రొద్దుటూరు మండలంలో 24 MPTCల రిజర్వేషన్ల వివరాలు:
✯ SC: కొత్తపల్లె-3, సోములవారిపల్లె-2,
✯ SC(W): ఉప్పరపల్లె, గోపవరం-1
✯ BC- దొరసానిపల్లె-3, కొత్తపల్లె-4, నంగనూరిపల్లె, సోమలవారిపల్లె-5
✯ BC(W): గోపవరం-4, గోపవరం-5, కొత్తపల్లి-1, సోమలవారిపల్లె-4
✯ UR: చౌడూరు, గోపవరం-2, కల్లూరు, కొత్తపల్లి-6, పెద్దశెట్టిపల్లె, సోమలవారిపల్లి-1
✯ UR(W): గోపవరం-3 కామనూరు, కొత్తపల్లె-2, కొత్తపల్లి-5, సోమలవారిపల్లె-3 తాళ్ళమాపురం
రాజుపాలెం మండలంలో 10 MPTCల రిజర్వేషన్ల వివరాలు:
* బీసీ మహిళ: వెలవలి,
*బీసీ: రాజుపాలెం
* జనరల్ మహిళ: టంగుటూరు, అర్కటవేముల
* జనరల్: పైడాల, కొర్రపాడు, గాదెగూడూరు
* ఎస్సీ: ఎరువపాలెం, ఎస్సీ మహిళ: పర్లపాడు.
రాజుపాలెం మండలంలో 15 గ్రామ పంచాయతీల సర్పంచ్ రిజర్వేషన్ల వివరాలు:
*SC - వాసుదేవపురం, పైడాల
*SC(W) - కూలూరు, గోపాయపల్లె
*BC - ఎరువపాలెం, టంగుటూరు
*BC(W) - కొర్రపాడు,
*UR - చిన్నశెట్టిపల్లె, గాదెగూడూరు, కుమ్మరకొట్టాల, వెంగళాయపల్లె
*UR(W) - ఆర్కటవేముల, పర్లపాడు, రాజుపాలెం, వెలవలి