ప్రొద్దుటూరు బస్టాండు ప్రారంభం.!
ప్రొద్దుటూరు నూతన ఆర్టీసీ బస్టాండును శుక్రవారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభిస్తున్నట్లు స్థానిక MLA వరదరాజుల రెడ్డి తెలిపారు. రూ.4.50 కోట్లతో 12 ప్లాట్ పారాలతో నూతన బస్టాండు నిర్మించారు. ప్రొద్దుటూరు డిపో పరిధిలో 85 RTC, 63 అద్దె బస్సులు ఉన్నాయని మేనేజర్ గంగాధర్ తెలిపారు.