ఏకకాలంలో 2సొసైటీల్లో పదవుల్లో ఉండొచ్చా.?

ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు డైరెక్టర్ ఓబులరెడ్డి శనివారం కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకకాలంలో రెండు సొసైటీల్లో పదవుల్లో ఉండడం తప్పేమీ కాదన్నారు. హౌస్ బిల్డింగ్ సొసైటీ రికార్డులు కంప్యూటరీకరణ చేస్తామన్నారు. మొండి బకాయిల వసూలుపై చర్యలు నిలిచిపోయిందన్నారు. వాటిపై తాము చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.