ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ పై కేసు..

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ శివకుమార్ అమౌంట్ కట్టకపోతే పోలీస్ కేసు పెట్టాలని టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ కు సూచించారు. రూ.1.84 కోట్లు అమౌంట్ వసూలు చేయకపోతే ధర్నా చేస్తానని హెచ్చరించారు. శుక్రవారం కమిషనర్ ను కలిసిన ప్రవీణ్ ఈమేరకు హెచ్చరిక చేశారు. మున్సిపాలిటీకి నష్టం కలిగిస్తే ఒప్పుకునేది లేదన్నారు. షార్ట్ టెండర్ పిలిచి వెంటనే ఎగ్జిబిషన్ వేలం వేయాలన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.