హౌస్ బిల్డింగ్ సొసైటీ నూతన పాలకవర్గం వీరే.!

ప్రొద్దుటూరు సహకార గృహ నిర్మాణ సంఘం నూతన పాలకవర్గం శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు మంది సభ్యులతో నూతన పాలకవర్గం నియమిస్తూ DLCO సత్యానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఛైర్మన్‌గా భోగిరెడ్డి ఓబుల్ రెడ్డి, సభ్యులుగా భోగాల నాగిరెడ్డి, కసినేపల్లి శ్రీనివాసులు, వద్ది ఓబులేసు, లింగందిన్నె చంద్రమోహన్ రెడ్డిని నియమించారు. నూతన పాలకవర్గ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు.