ప్రొద్దుటూరు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.!

టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల 2nd లిస్ట్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.  ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు నంద్యాల రాఘవరెడ్డిని ప్రకటించారు.  ఎట్టకేలకు రాఘవరెడ్డి పేరు అధికారికంగా ప్రకటించడంతో ఆయన పోటీకి అన్ని అడ్డంకులు తొలగిపోయాయని భావిస్తున్నారు.  టిడిపి శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.