టిడిపి అభ్యర్థి ఓటుపై సుప్రీంకోర్టు వరకు వెళ్తాం: రాచమల్లు
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థి నంద్యాల రాఘవరెడ్డికి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఓటు హక్కు కల్పిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లి అడ్డుకుంటామని, న్యాయ పోరాటం చేస్తామని ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో తెలిపారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.