టిక్కెట్ ఎవ్వరికిచ్చినా సపోర్ట్ చేస్తా: ఉక్కు ప్రవీణ్

టిడిపి అధిష్టానం ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ టిక్కెట్ ఎవ్వరికి ఇచ్చినా సపోర్ట్ చేస్తానని, అధిష్టానం ఆదేశమే శిరసా వహిస్తానని స్థానిక టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.