ఖాజీపేట: సుంకేసులలో కోతుల బెడద.!

సుంకేసుల గ్రామం: కడప జిల్లా, ఖాజీపేట మండలం,  సుంకేసుల గ్రామంలో కోతుల బెడద ఎక్కవగా ఉందని స్థానికులు వాపోతున్నారు.  కోతుల బెడద వల్ల చిన్నపిల్లలు, మహిళలు, వృద్దులు బయబ్రాంతులకు గురవుతున్నారు.  కోతులు కరవడం వల్ల గాయపడుతున్నారు.  తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.  అదికారులు స్పందించి కోతులను పట్టుకొని ఊరికి దూరంగా వదిలిపెట్టవలసినదిగా గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
(పి.వెంకటేశ్వర రెడ్డి, కె.సుంకేసుల గ్రామం, ఖాజీపేట మండలం)