ప్రొద్దుటూరు చైర్మన్ బీసీలకే ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవి బీసీలకే రిజర్వేషన్ చేయాలని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో బీసీ జనాభా అత్యధికంగా ఉన్నారన్నారు. వారికే చైర్మన్ పదవి దక్కాలన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఓసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. సోదరుడు రాఘవరెడ్డి, వ్యాపార భాగస్వామి పర్లపాడు మహేష్ లలో ఒకరికి మున్సిపల్ చైర్మన్ టిక్కెట్ తెచ్చుకోవాలని చూస్తున్నాడన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!