ప్రొద్దుటూరులో 11నుంచి దసరా ఉత్సవాలు.!
ప్రొద్దుటూరులో ఈనెల 11వ తేదీ ఆదివారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆర్య వైశ్య సభ కమిటీ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్, సభ్యులు తెలిపారు. వారు శుక్రవారం అమ్మవారిశాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 136వ ఏడాది దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.