జీవితంలో పోటో భాగమైంది:MLA వరదరాజుల రెడ్డి
ప్రతి ఒక్కరి జీవితంలో ఫోటో ఒక భాగమైందని స్థానిక MLA వరదరాజుల రెడ్డి తెలిపారు. వరల్డ్ పోటో గ్రపీ డే సందర్భంగా బుధవారం ప్రొద్దుటూరు పోటో & వీడియో గ్రాపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ASP విభూకృష్ణ మాట్లాడుతూ.. ఏ కార్యక్రమమైనా పోటో వీడియో తప్పనిసరి పరిస్థితి వచ్చిందన్నారు. ఇందులో వచ్చిన టెక్నాలజీ నేర పరిశోధనకు ఉపయోగపడుతోందన్నారు.