ప్రొద్దుటూరుకు సెంట్రల్ యూనివర్సిటీ కావాలి:MLA వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరుకు సెంట్రల్ యూనివర్సిటీ కావాలని స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు.  శనివారం కేంద్ర మంత్రిని పొట్లదుర్తిలో కలిసిన ఎమ్మెల్యే ఈమేరకు వినతి పత్రం సమర్పించారు.  ప్రొద్దుటూరు-దువ్వూరు 4లేన్ల రోడ్డు, నేషనల్ హైవే లింక్ రోడ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!