గృహలక్ష్మి రూప్ టాప్ సోలార్ పై ప్రచారం.!

ప్రొద్దుటూరు: గృహాలకి సోలార్ రూఫ్ టాప్ పై శుక్రవారం  ప్రొద్దుటూరు విద్యుత్ శాఖ ఈఈ చాంద్ బాషా స్థానిక మున్సిపల్ పార్క్ ఆవరణలో విక్రెతలు, ప్రజలతో సమావేశం నిర్వహించారు.  సోలార్ రూఫ్ టాప్ ఉచిత, రాయితీ విద్యుత్ పై అవగాహన కల్పించారు.
రూ.8000లకు 1కిలోవాట్,  రూ.16000లకు 2 కిలోవాట్,
రూ.21000లకు 3కిలోవాట్స్ సోలార్ రూఫ్ టాప్  పొందవచ్చన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుశ్రీ M. రవీంద్ర శ్రీనివాసుల రెడ్డి, శిరీష, అసిస్టెంట్ ఇంజనీర్లు,  ప్రజలు, విక్రేతలు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?