ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ అక్రమాలపై రాచమల్లు ఫైర్.!

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో అవినీతి, అక్రమాలు, బినామీ అకౌంట్లు, ఫోర్జరీ సంతకాలతో డబ్బులు స్వాహా చేయడం లాంటివి జరుగుతున్నాయని స్థానిక వైసిపి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి బుధవారం మీడియా సమావేశంలో ఆరోపించారు. బ్యాంకును బార్ అండ్ రెస్టారెంట్ చేశారన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పూర్తి వీడియో వీక్షించండి. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?