ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు మున్సిపల్ ఓటర్ల జాబితా మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ విశ్వనాధ్, అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణ సింగ్ విడుదల చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన 52 వార్డుల వారీగా పురుషులు- 66,199, మహిళలు-70,973, ఇతరులు-30, టోటల్ ఓటర్లు-1,37,202 మంది ఉన్నారు. వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
క్రమ సంఖ్య వార్డు పేరు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
1Driver Kottala1301152602827
2Gokul Nagar1480158233065
3Swarajya Nagar1195125312449
4Krupa Nagar1411157102982
5Andrakesari Road1303145132757
6Subbireddy Kottala1231141312645
7Sreeramulapeta1271131202583
8Koneti Kalva1271140122674
9Srinivasa Nagar1518159203110
10KBNR Colony1414144312858
11Balaji Nagar1409152902938
12East Side Zinna Road1254136202616
13West Side Zinna Road1368140302771
14Dastagiri Peta1182119902381
15Kota Street1101120312305
16Sundaracharyula Street1059108732149
17Sundaracharyula Street1154116212317
18Moulana Azad Street1141120602347
19Mokshagundam Street1200117812379
20Jokpalem1197125812456
21Gouramma Katta1302145502757
22Reddy Gari Street1162128312446
23Nadimpalli1172129302465
24Modameedipalli1130119212323
25LIC Office Road1154126512420
26Shantha Kumari Street1162123602398
27Vasanthapeta1407140202809
28Ahammad Nagar1153128412438
29Vinayaka Nagar1132121802350
30Vijayanagaram Street1261127812540
31Geethashramam1037115002187
32Nehru Road1111123702348
33Venkateswarlapeta1350146502815
34Sreeram Nagar1330146612797
35Devangapeta1211137022583
36Vasanthapeta1375151202887
37Nethaji Nagar1185128902474
38Bangaraiah Kottalu1320140412725
39Vasanthapeta1094124702341
40Vasanthapeta1191127112463
41Rameswaram1362141702779
42Mittamadi Street1374147102845
43Nagendra Nagar1219133002549
44West Side of Bollavaram-Rameswaram Link Road1569161603185
45Burusadhumatam1272131802590
46Hanuman Nagar1397145602853
47Bollavaram1312146202774
48Buddayapalli1421153902960
49Sastry Nagar1414154102955
50YMR Colony1413145522870
51YMR Colony1409147102880
52Aravindashramam Road1338144902787
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!