ఇవి సుధాకర్ రెడ్డి గుట్టంతా బ్యాంక్ చైర్మన్ సుబ్బారెడ్డే బయట పెట్టాడు: బంగారెడ్డి
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో జరుగుతున్న వ్యవహారాలపై ఇవి సుధాకర్ రెడ్డి గుట్టంతా ఆయన ప్రియ శిష్యుడు టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డే బయట పెట్టాడని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల బ్యాంక్ బోర్డు మీటింగులో చైర్మన్ సుబ్బారెడ్డి డైరెక్టర్లకు ఇవి సుధాకర్ రెడ్డికి చెందిన యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసుల అకౌంట్లను బయట పెట్టాడన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.